మదనపల్లి డీఎస్పీ తీరుపై అయ్యన్నపాత్రుడు ఫైర్
చిత్తూరు జిల్లా మదనపల్లి డీఎస్పీ తీరుపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు..;
చిత్తూరు జిల్లా మదనపల్లి డీఎస్పీ తీరుపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఓంప్రతాప్ మృతిపై చంద్రబాబు లేఖ రాస్తే.. ఆధారాలుంటే ఇవ్వమంటూ నోటీసు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తన 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతిపక్ష నేతకు నోటీసు ఇవ్వడం ఇంత వరకూ చూడలేదన్నారు. పోలీసులు అధికార పార్టీ చెప్పినట్టు నడుచుకోవడం సరికాదని అన్నారు.