తిరుపతిలో జనసేన ఆందోళన
తిరుపతిలో జనసేన నాయకులు ఆందోళన బాట పట్టారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఎదుట నిరసనకు దిగారు;
తిరుపతిలో జనసేన నాయకులు ఆందోళన బాట పట్టారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలినానికి DNA టెస్ట్ చేయించాలన్నారు. ఒక వర్గాన్ని కించపర్చడమే కాకుండా జనం అసహించుకునే విధంగా కొడాలినాని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఫైర్ అవుతున్నారు.