తిరుమలలోని సన్నిధానం అతిథిగృహం వద్ద చిరుత హల్‌చల్..!
తిరుమలో వేకువజామున చిరుత హల్‌చల్ చేసింది. చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.;
తిరుమలో వేకువజామున చిరుత హల్‌చల్ చేసింది. చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సన్నిధానం అతిథిగృహం వద్ద గల రెస్టారెంట్ సమీపంలో....చిరుత రాకను గర్తించిన రెస్టారెంట్ సిబ్బంది..భయంతో రెస్టారెంట్‌లోకి పరుగులు తీశారు. అడవి పందుల వేట కోసమే చిరుత వచ్చినట్లు అనుమానిస్తున్నారు. సన్నిధానం అతిథిగృహం వద్ద తరుచు చిరుత సంచారం చేస్తున్నట్లు...టీటీటీ అధికారులకు స్థానిక సిబ్బందితోపాటు భక్తులు ఫిర్యాదు చేశారు.