MAO: ప్రశ్నార్థకమవుతున్న మావోల ఉనికి.. నేడు భారత్ బంద్

వరుసగా లొంగిపోతున్న మావోయిస్టులు

Update: 2025-11-23 04:30 GMT

మా­వో­యి­స్టు పా­ర్టీ­కి మరో భారీ ఎదు­రు దె­బ్బ తగి­లిం­ది. మా­వో­యి­స్టు పా­ర్టీ రా­ష్ట్ర కమి­టీ సభ్యు­డు, బీకే-ఏఎ­స్ఆ­ర్ డి­వి­జ­న­ల్ కమి­టీ కా­ర్య­ద­ర్శి కొ­య్యాడ సాం­బ­య్య అలి­యా­స్ ఆజా­ద్ పొ­లీ­సు­ల­కు లొం­గి­పో­యా­రు. ఆయ­న­తో సహా మొ­త్తం 37 మంది మా­వో­యి­స్టు­లు తె­లం­గాణ డీ­జీ­పీ శి­వ­ధ­ర్ ఎదుట లొం­గి­పో­యా­రు. ఈ మే­ర­కు వీరి లొం­గు­బా­టు­లో ఇవాళ హై­ద­రా­బా­ద్‍లో డీ­జీ­పీ మీ­డి­యా సమా­వే­శం ఏర్పా­టు చేసి అధి­కా­రి­కం­గా ప్ర­క­టిం­చా­రు. లొం­గి­పో­యిన వా­రి­లో ము­గ్గు­రు రా­ష్ట్ర కమి­టీ సభ్యు­లు ఉన్నా­ర­ని డీ­జీ­పీ తె­లి­పా­రు. లొం­గు­బా­టు సం­ద­ర్భం­గా తమ వద్ద ఉన్న ఉన్న ఆయు­ధా­ల­ను మా­వో­యి­స్టు­లు పో­లీ­సు­ల­కు అప్ప­గిం­చా­రు. మా­వో­యి­స్టుల వద్ద నుం­చి 303 రై­ఫి­ల్స్, జీ3 రై­ఫ­ల్స్, ఎస్ఎ­ల్ఆ­ర్‍లు, ఏకే 47 లు రై­ఫి­ల్స్, భా­రీ­గా బె­ల్లు­ట్లు స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. లొం­గి­పో­యిన మా­వో­యి­స్టు­ల­కు రి­వా­ర్డు నగ­దు­తో పాటు మరి­కొ­న్ని వె­సు­లు­బా­ట్లు కల్పి­స్తా­మ­ని డీ­జీ­పీ వె­ల్ల­డిం­చా­రు. కాగా ఏవో­బీ ప్రాం­తం­లో మా­వో­యి­స్టు పా­ర్టీ ని­ర్మా­ణం­లో ఆజా­ద్ కీలక పా­త్ర పో­షిం­చా­రు. లొం­గి­పో­యిన ము­గ్గు­రు డి­వి­జ­న­ల్‌ కమి­టీ సభ్యు­లు, 9 మంది ప్రాం­తీయ కమి­టీ సభ్యు­లు, 22 మంది దళ సభ్యు­లు ఉన్న­ట్లు చె­ప్పా­రు.

అక్టో­బ­ర్‌ 21న పో­లీ­సు అమ­ర­వీ­రుల ది­నో­త్స­వం సం­ద­ర్భం­గా సీఎం రే­వం­త్‌­రె­డ్డి ఇచ్చిన పి­లు­పు­మే­ర­కు వీ­రం­తా జన­జీ­వన స్ర­వం­తి­లో కలి­సేం­దు­కు ముం­దు­కొ­చ్చి­న­ట్లు డీ­జీ­పీ వె­ల్ల­డిం­చా­రు. లొం­గి­పో­యిన వా­రం­తా తమ ఆయు­ధా­ల­ను కూడా అప్ప­గిం­చి­న­ట్లు తె­లి­పా­రు. వా­రి­లో ఐదు­గు­రు కేం­ద్ర కమి­టీ సభ్యు­లు ము­ప్పా­ళ్ల లక్ష్మ­ణ­రా­వు అలి­యా­స్‌ గణ­ప­తి, మల్ల రా­జి­రె­డ్డి అలి­యా­స్‌ సం­గ్రా­మ్‌, తి­ప్పి­రి తి­రు­ప­తి అలి­యా­స్‌ దే­వ్‌­జీ, పాక హను­మం­తు అలి­యా­స్‌ గణే­శ్‌, బడె చొ­క్కా­రా­వు అలి­యా­స్‌ దా­మో­ద­ర్‌ ఉన్నా­రు. అం­తే­కా­కుం­డా రా­ష్ట్ర కమి­టీ­లో 10 మంది ఉన్నా­రు. వీ­ళ్లం­తా వీ­లై­నంత త్వ­ర­గా లొం­గి­పో­వా­ల­ని సూ­చి­స్తు­న్నాం’’ అని డీ­జీ­పీ శి­వ­ధ­ర్‌­రె­డ్డి అన్నా­రు. వా­రి­లో ఐదు­గు­రు కేం­ద్ర కమి­టీ సభ్యు­లు ము­ప్పా­ళ్ల లక్ష్మ­ణ­రా­వు అలి­యా­స్‌ గణ­ప­తి, మల్ల రా­జి­రె­డ్డి అలి­యా­స్‌ సం­గ్రా­మ్‌, తి­ప్పి­రి తి­రు­ప­తి అలి­యా­స్‌ దే­వ్‌­జీ, పాక హను­మం­తు అలి­యా­స్‌ గణే­శ్‌, బడె చొ­క్కా­రా­వు అలి­యా­స్‌ దా­మో­ద­ర్‌ ఉన్నా­రు. అం­తే­కా­కుం­డా రా­ష్ట్ర కమి­టీ­లో 10 మంది ఉన్నా­రు. వీ­ళ్లం­తా వీ­లై­నంత త్వ­ర­గా లొం­గి­పో­వా­ల­ని సూ­చి­స్తు­న్నాం’’ అని డీ­జీ­పీ శి­వ­ధ­ర్‌­రె­డ్డి అన్నా­రు. వా­రి­లో ఐదు­గు­రు కేం­ద్ర కమి­టీ సభ్యు­లు ఉన్నా­రు. రా­ష్ట్ర కమి­టీ­లో 10 మంది ఉన్నా­రు.

నేడు భారత్ బంద్

అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టు పార్టీ నవంబర్ 23న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ఎన్‌కౌంటర్లు బూటకమంటూ అభయ్ పేరుతో లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక మావోయిస్టు పార్టీ భారత్ బంద్ నేపథ్యంలో ఏపీలో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులను మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే సూచించారు.

Tags:    

Similar News