Prakasham : పంట పొలంలో నాట్లు వేసిన కలెక్టర్..

Prakasham : విధి నిర్వహణలో నిత్యం తీరిక లేకుండా ఉన్నఆ ఉన్నతాధికారులు.. కాసింత ఉల్లాసం కోసం సెలవు రోజులో పొలంబాట పట్టారు;

Update: 2022-09-25 11:40 GMT

Prakasham : విధి నిర్వహణలో నిత్యం తీరిక లేకుండా ఉన్నఆ ఉన్నతాధికారులు.. కాసింత ఉల్లాసం కోసం సెలవు రోజులో పొలంబాట పట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా పొలంలో నాట్లు వేశారు బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు.

ఆదివారం సెలవుదినం కావటంతో ప్రకాశం జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, బాపట్ల కలెక్టర్ విజయ దంపతులు... బాపట్ల మండలం మురుకొండపాడు వెళ్లారు. స్వయంగా పొలంలో దిగి నాట్లు వేస్తూ సందడి చేశారు. చిన్నారులు ఆనందంతో పరవశించిపోయారు.

Tags:    

Similar News