President : గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోండి : రాష్ట్రపతి కార్యాలయం

President : ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్‌ కాల్‌ వ్యవహారంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి.

Update: 2022-08-29 16:30 GMT

President Draupadi Murmu : ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్‌ కాల్‌ వ్యవహారంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మహిళా నేతల ఫిర్యాదును ఏపీ సీఎస్‌కు పంపించింది. తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఐకాస కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి కూడా రాష్ట్రపతి కార్యాలయం లేఖ పంపింది. ఇటీవళ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, జాతీయ మహిళా కమిషన్‌కు మహిళా ఐకాస నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News