SEC హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న ధర్మాసనం
డివిజన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.;
SEC హౌస్ మోషన్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. హౌస్ మోషన్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. SEC తరపున న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు విన్పించనున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఉత్తర్వులపై ఏపీ ఎన్నికల సంఘం అప్పీల్‌పై డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. డివిజన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.