TDP : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ..
TDP : ఉపరాష్ట్రపతి ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది;
TDP : ఉపరాష్ట్రపతి ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ దన్ఖడ్‌కు మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల జగదీప్ దన్ఖడ్‌ను కలిసి వారి మద్దతును తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది తెలుగుదేశం.