Jr NTR Amit Shah : జూనియర్ ఎన్టీఆర్‌ని బీజేపీ ఉపయోగించుకునే అవకాశం ఉంది : ఉండవల్లి అరుణ్ కుమార్

Jr NTR Amit Shah : అమిత్‌షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీపై మాజీఎంపీ ఉండవల్లి అరణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2022-08-23 01:23 GMT

Jr NTR Amit Shah : అమిత్‌షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీపై మాజీఎంపీ ఉండవల్లి అరణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. షా, ఎన్టీఆర్‌ల భేటీ రాజకీయమే అయి ఉండొచ్చన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్‌ని...బీజేపీ ఉపయోగించుకునే అవకాశం ఉందంటూ జోష్యం చెప్పారు. ఇక నారా లోకేష్‌ను అడ్డుకోవడాన్ని ఖండించిన ఆయన.. టీడీపీ ప్రభుత్వం ఇలానే చేసుంటే జగన్‌ పాదయాత్ర చేయగలిగేవారా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News