అవినాష్ బెయిల్ పై సుప్రీం కోర్టులో సీబీఐ ఛాలెంజ్‌..!

cbi wants to go supreme court on avinash case against high court;

Update: 2023-05-31 10:41 GMT

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కేసు మరో మలుపు తిరిగింది.హై కోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సీబీఐ ఛాలెంజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. హైకోర్టు కోర్టులో మోమో దాఖలు చేసింది వివేకా కుమార్తె సునీత.ఇవాళ అవినాష్‌ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు..పలు షరతులు విధించింది.ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.షరతులు అతిక్రమిస్తే అరెస్ట్‌ చేసే అధికారం సీబీఐకి ఉందన్న కోర్టు.. అవినాష్‌ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదని షరతుల్లో తెలిపింది.

Tags:    

Similar News