బడ్జెట్ 2021.. ఎన్నికల నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్
కేరళలో 1100 కి.మీ. మేర జాతీయ రహదారుల అభివృద్ధి;
కేంద్ర బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మతా సీతారామన్
మూడోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలో మార్పులు, సాగు చట్టాల సంస్కరణలు, వన్ నేషన్ వన్ కార్డ్ వంటివి తెచ్చాం
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనాతో పేదల అభివృద్ధికి కృషి చేశాం
27.1 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ప్రకటించాం
ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు, బెంగాల్, కేరళపై ప్రత్యేకంగా ఫోకస్
అసోంలో 19 వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం
భారత్ మాల కింద కొత్తగా 13 వేల కి.మీ. మేర రహదారుల నిర్మాణం
కేరళలో 1100 కి.మీ. మేర జాతీయ రహదారుల అభివృద్ధి
ప.బెంగాల్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి 25 వేల కోట్లు కేటాయింపు
భారత్ మాల ప్రాజెక్ట్ కింద బడ్జెట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీ కేటాయింపులు