Gold and Silver Rates Today : గుడ్ న్యూస్..గోల్డ్ ధర అలాగే ఉంది.. సిల్వర్ ధర బాగా తగ్గింది..

Gold and Silver Rates Today : గత రెండు రోజులుగా బంగారం ధరలో మార్పులేదు. పెరగడం కానీ, తగ్గడం కానీ జరగలేదు.

Update: 2022-05-24 05:00 GMT

Gold and Silver Rates Today : నిన్నటితో(23-05-2022 సోమవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరల్లో మార్పు జరగలేదు.. ఈరోజు(24-05-2022 మంగళవారం) నాటికి మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,150ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,230గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,600గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ51,430గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .51,430గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,430గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. నిన్నటికంటే ధరలు బాగా తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.61,300గా ఉంది. చెన్నై, హైదరాబాదులో వెండి ధర రూ.65,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,300 ఉండగా, బెంగళూరులో రూ.65,800 ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (24-05-2022 మంగళవారం) ఉదయం 10.30 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News