Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరల్లో భారీగా తగ్గింపు..

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(28-04-2022 గురువారం)తో పోలిస్తే ఈరోజు రూ.450 తగ్గాయి.

Update: 2022-04-29 00:52 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(28-04-2022 గురువారం)తో పోలిస్తే ఈరోజు రూ.450 తగ్గాయి. ఈరోజు(29-04-2022 శుక్రవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..48,000గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 52,370గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,900గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,370గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు రూ.1,000 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,000 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.69,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 63,800గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(29-04-2022 శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News