Gold and Silver Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(23-11-2021 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు భారీగా రూ.690 తగ్గింది.

Update: 2021-11-24 00:52 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(23-11-2021 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు భారీగా రూ.690 తగ్గింది. ఈ రోజు(24-11-2021 బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,050గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,150గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,340గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,460గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,990గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,500గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,700గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,150గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,150గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు భారీగా రూ.900 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,500 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.69,500గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 64,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(24-11-2021 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News