Gold and Silver Rates Today : షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. ఊహించని మార్పులు..!

Gold and Silver Rates Today : నిన్నటితో(05-05-2022 గురువారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగానే పెరిగాయి.

Update: 2022-05-06 00:45 GMT

Gold and Silver Rates Today : నిన్నటితో(05-05-2022 గురువారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగానే పెరిగాయి. ఈరోజు(06-05-2022 శుక్రవారం) నాటికి బంగారం ధర రూ. 400 పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,400ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,700గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,920గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,700గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,700గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,700గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,700గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .51,700గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,700గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఏకంగా రూ. 700 పెరిగాయి... ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.67,700గా ఉంది. చెన్నై, హైదరాబాదులో వెండి ధర రూ.67,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులలో రూ. 63,800గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(06-05-2022 శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News