Gold and Silver Rates Today : స్థిరంగానే పసిడి, మళ్ళీ తగ్గుముఖం పట్టిన వెండి ధరలు..!

Gold and Silver Rates Today : నిన్నటితో(06-04-2022 బుధవారం) పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.

Update: 2022-04-07 00:50 GMT

Gold and Silver Rates Today : నిన్నటితో(06-04-2022 బుధవారం) పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. అయితే వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు(07-04-2022 గురువారం)నాటికి మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,800ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,140గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,420గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,820గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,140గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,140గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,140గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,140గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .52,140గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,140గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ఏకంగా రూ.300 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,700గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.71,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 66,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(07-04-2022 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News