Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..మార్కెట్లో ఈరోజు ఇలా..

Gold and Silver Rates Today : నిన్నటితో(11-05-2022 బుధవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి

Update: 2022-05-12 00:49 GMT

Gold and Silver Rates Today : నిన్నటితో(11-05-2022 బుధవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి.. ఈరోజు(12-05-2022 గురువారం) నాటికి బంగారం ధర రూ. 350 టగ్గడంతో ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.46,750ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,870గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,220గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .51,000గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,000గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఏకంగా రూ.1300 తగ్గాయి... ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.64,800గా ఉంది. చెన్నై, హైదరాబాదులో వెండి ధర రూ.64,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులలో రూ. 60,400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(12-05-2022 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News