Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..మార్కెట్లో రెట్లు ఇలా...!
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(27-10-2021) బుధవారంతో పోలిస్తే ఈరోజు స్వలంగా రూ. 10 పెరిగాయి.
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(27-10-2021) బుధవారంతో పోలిస్తే ఈరోజు స్వలంగా రూ. 10 పెరిగాయి. ఈ రోజు(28-10-2021 గురువారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..44,740గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,810గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
♦ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,070గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,170గా ఉంది.
♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,120గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,120గా ఉంది.
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,890గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,150గా ఉంది.
♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,390గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,090గా ఉంది.
♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,740గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,810గా ఉంది.
♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,740గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,810గా ఉంది.
♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,740గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,810గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు రూ.30 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 69,200 గా ఉంది. చెన్నై, హైదరాబాదు, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 69,200గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు(28-10-2021 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.