Gold and Silver Rates Today : పడిపోయిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో ఈ రోజు ఇలా..!

Gold and Silver Rates Today: నిన్నటితో ధరలతో పోలిస్తే బంగారం ధరలు రూ. 350 తగ్గాయి. అటు వెండి ధరలు ఏకంగా రూ. 1400కి పడిపోయాయి.

Update: 2022-01-29 00:49 GMT

Gold and Silver Rates Today: నిన్నటితో ధరలతో పోలిస్తే బంగారం ధరలు రూ. 350 తగ్గాయి. అటు వెండి ధరలు ఏకంగా రూ. 1400కి పడిపోయాయి. ఈ రోజు (29-01-2022 శనివారం )మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.

ఈ రోజు(29-01-2022) శనివారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,150గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,250గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

♦ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,630గా ఉంది.

♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,250గా ఉంది.

♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,300గా ఉంది.

♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,250గా ఉంది.

♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,250గా ఉంది.

♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,250గా ఉంది.

♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 66,300గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.66,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 62,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(29-01-2021 శనివారం)ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News