Gold and Silver Rates Today : వెండి ధరలు పతనం... మళ్ళీ దిగొచ్చిన బంగారం.. ఈరోజు మార్కెట్లో ఇలా..!

Gold and Silver Rates Today: నిన్నటి (30-12-2021 గురువారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 250 తగ్గాయి.

Update: 2021-12-31 01:13 GMT

Gold and Silver Rates Today: నిన్నటి (30-12-2021 గురువారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 250 తగ్గాయి. ఈ రోజు (30-12-2021 శుక్రవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.44,900గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,990గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,020గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,120గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,760గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990గా ఉంది.

ఇక వెండి విషయానికి వస్తే ధరలు మాత్రం భారీగా తగ్గాయి. నిన్నటి కంటే కిలో గ్రాముకు రూ.800 తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.65,500 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,500గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,600గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (31-12-2021 శుక్రవారం ) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలను సమీక్షించుకుంటూ బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News