Gold and Silver Rates Today : బంగారం ధరలో మార్పులేదు.. వెండి మాత్రం నిన్నటి కంటే తక్కువగా.. .
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్న, ఈ రోజు ఒకే విధంగా ఉన్నాయి
Gold and Silver Rates Today: నిన్న, ఈ రోజు ఒకే విధంగా ఉన్నాయి బంగారం ధరలు. ఏమీ మార్పులేదు.
ఈ రోజు(10-12-2021) శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,950గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,040గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
♦ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,040గా ఉంది.
♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,840గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,840గా ఉంది.
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,390గా ఉంది.
♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉంది.
♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,040గా ఉంది.
♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,040గా ఉంది.
♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే రూ. 900 తగ్గింది. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 60,700గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 60,700గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(10-12-2021 శుక్రవారం ) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.