Gold and Silver Rates Today: పెరిగిన బంగారం.. భారీగా పెరిగిన వెండి ధరలు..

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (20- 01- 2022 గురువారం)తో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.100 పెరిగింది.

Update: 2022-01-21 06:28 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (20-01-2022 గురువారం)తో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.100 పెరిగింది. ఈరోజు (21-01-2022 శుక్రవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..47,600గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,600గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,120గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,600గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,710గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,050గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,810గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర భారీగా రూ.800 పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.65,400 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.69,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 65,400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (21-01-2022 శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News