Gold Rate: పసిడి ధరలో స్వల్ప మార్పు .. నిన్నటి కంటే ఈ రోజు..
Gold Rate: పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు.;
Gold Rate:పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. ఈ రోజు బంగారం రేట్లు దేశంలోని ప్రముఖ జ్యువెలర్స్ నుండి తీసుకోబడ్డాయి. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,490 ఉంటే ఈ రోజే అదే బంగారం ధర రూ.45,000 ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,490 ఉంటే ఈ రోజు రూ.46000కు చేరుకుంది.
* పైన పేర్కొన్న బంగారు రేట్లు GST, TCS వంటి ఇతర పన్నులను కలిగి ఉండవు.
ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు నేడు ఈ విధంగా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.43,920.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47, 910
ముంబై లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,000.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46, 000
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,700.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 800
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.43,550.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47, 510
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.43,550.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,510
కోల్‌కతాలో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.46,050.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,800