Gold and Silver Rates Today: తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి ధరలు..

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(18-01-2022 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.20 తగ్గింది.

Update: 2022-01-19 00:50 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(18-01-2022 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.20 తగ్గింది. ఈరోజు(19-01-2022 బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..44,970గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,070గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,320గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,420గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,090గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,000గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,970గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,070గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,970గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,070గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,970గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,070గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర భారీగా రూ.300 పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.65,800 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(19-01-2022 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News