Gold and Silver Rates Today: మరోసారి పెరిగిన బంగారం ధర.. నిలకడగా వెండి ధరలు..

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(14-12-2021 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.130 పెరిగింది.

Update: 2021-12-15 00:53 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(14-12-2021 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.130 పెరిగింది. ఈ రోజు(15-12-2021 బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,250గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,360గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,380గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,500గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,150గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,100గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,360గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,360గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,360గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరల్లో ఏ మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.65,300 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61500గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(13-12-2021 సోమవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News