Gold and Silver Rates Today: గుడ్ న్యూస్! బంగారం రేటు భారీగా తగ్గింది.. వెండి మాత్రం.. .

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (03-05-2022 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు 10 గ్రాములకు రూ.200లు తగ్గింది

Update: 2022-05-04 05:42 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (03-05-2022 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు రూ.200 తగ్గాయి. ఈరోజు(04-05-2022 బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..47,000గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 51,280గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,320గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,280గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు రూ.400 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.62,700 గా ఉంది.

చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.67,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,700గా ఉంది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (04-05-2022 బుధవారం) ఉదయం 11 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News