Gold and Silver Rates Today :భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today : నిన్నటి ధరలతో (17-04-2022 ఆదివారం) పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

Update: 2022-04-18 05:16 GMT

Gold and Silver Rates Today : నిన్నటితో (17-04-2022 ఆదివారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు (18-04-2022 సోమవారం) నాటికి బంగారం ధర నిన్నటి కంటే రూ.300 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.49,850 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,380గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,470గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,060గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,380గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,380గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,380గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,380గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .54,380గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,380గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు ఈ రోజు రూ. కేజీకి రూ. 800 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,900గా ఉంది.

చెన్నై, హైదరాబాదులో వెండి ధర రూ. 75,200 గా ఉండగా, ముంబైలో రూ.69,900 ఉండగా, కొలకత్తా, ఢిల్లీలో రూ.69,900, బెంగుళూరులో రూ. 75,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (18-04-2022 సోమవారం) ఉదయం 10.40 నిమిషాల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News