Gold and Silver Rates Today : తగ్గిన బంగారం, భారీగా పెరిగిన వెండి ధరలు..

Gold and Silver Rates Today : నిన్నటితో(26-05-2022 గురువారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు జరిగాయి.

Update: 2022-05-27 04:32 GMT

Gold and Silver Rates Today : నిన్నటితో(26-05-2022 గురువారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు జరిగాయి.. ఈరోజు(27-05-2022 శుక్రవారం) నాటికి మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,640ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,970గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,970గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,970గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,970గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,970గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,970గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,970గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,640గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,970గా ఉంది.

ఇక వెండి ధర కూడా ఈ రోజు భారీగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.61,800గా ఉంది. చెన్నై, హైదరాబాదులో వెండి ధర రూ.65,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,800 ఉండగా, బెంగళూరులో రూ.65,800 ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (27-05-2022 శుక్రవారం) ఉదయం 10.00 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News