Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..

Gold and Silver Rates Today : నిన్నటి (28-06-2022 మంగళవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలో మాత్రం స్వల్ప మార్పు కనబడుతోంది.;

Update: 2022-06-29 06:49 GMT

Gold and Silver Rates Today : నిన్నటి (28-06-2022 మంగళవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలో మాత్రం స్వల్ప మార్పులు సంభవించాయి. ఈరోజు (29-06-2022 బుధవారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 46,750 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,330గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,630గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,050గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,000గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,770గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,020గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,000గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,000గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి కేజీకి రూ.60లు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.59,400గా ఉంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాదులో వెండి ధర రూ.65,300గా ఉండగా, ముంబై, ఢిల్లీలో రూ. 59,400 ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (29-06-2022 బుధవారం) ఉదయం 10.45 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News