Gold and Silver Rates Today : భారిగా పెరిగిన బంగారం.. నిలకడగా ఉన్న వెండి ధరలు..

Gold and Silver Rates Today : నిన్నటి (01-08-2022 సోమవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలో భారీ మార్పులు కనిపించాయి. కానీ వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి.

Update: 2022-08-02 06:25 GMT

Gold and Silver Rates Today : నిన్నటి (01-08-2022 సోమవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలో భారీ మార్పులు సంభవించాయి. కానీ వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. ఈరోజు (02-08-2022 మంగళవారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర. రూ. 47,350 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,580గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,820గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,650గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,650గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,650గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.58,000 ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.63,600గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 58,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (01-08-2022 సోమవారం) ఉదయం 11.30 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News