Gold and Silver Rates Today : నిలకడగా బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : నిన్నటి (13-09-2022 మంగళవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి ధరలో తగ్గుదల కనిపించింది.

Update: 2022-09-14 04:21 GMT

Gold and Silver Rates Today : నిన్నటి (13-09-2022 మంగళవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు నిలకడగా ఉంటే, వెండి ధరలు మాత్రం తగ్గాయి. గ్రాము బంగారం ధర ఈ రోజు (14-09-2022 బుధవారం) మార్కెట్లో రూ.4,673గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 46,730 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,550గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,880గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,140గా ఉంది. ఇక కొల్‌కత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,980గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,780గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,030గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,980గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,730 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,980గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి కేజీకి రూ.56.40లు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.56,400గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.62,400గా ఉండగా, కొలకత్తా, ఢిల్లీలో రూ. 56,400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (14-09-2022 బుధవారం) ఉదయం 9.45 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News