Gold and Silver Rates Today : తగ్గిన బంగారం.. నిలకడగా ఉన్న వెండి ధరలు..

Gold and Silver Rates Today : నిన్నటి (18-09-2022 ఆదివారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తే.. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.

Update: 2022-09-19 05:43 GMT

Gold and Silver Rates Today : నిన్నటి (18-09-2022 ఆదివారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. గ్రాము బంగారం ధర ఈ రోజు (19-09-2022 సోమవారం) మార్కెట్లో రూ.4,585గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 50,020 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,130గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,260గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,460గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,170గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,020గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,020గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,020గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి ఒక గ్రాము వెండి ధర రూ.56.70లు ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.56,700గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.62,000గా ఉండగా, కొలకత్తా, ఢిల్లీలో రూ. 56,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (19-09-2022 సోమవారం) ఉదయం 11.00 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News