Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు తక్కువగా ఉన్నాయి. నిన్నటి (02-03-2023) గురువారం ధరల కంటే ఈ రోజు బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి. వెండి ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,175 ఉంది.

Update: 2023-03-02 05:11 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (02-03-2023 గురువారం) మార్కెట్లో రూ.5,175గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 51,750 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,430 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,600.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,450గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,500గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,450గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,450గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.66.50 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,500గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.70,000 ఉంది. కోల్‌కతాలో రూ.66,500 ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (02-03-2023) గురువారం ఉదయం 10.35 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News