బంగారం, వెండి ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు ఏ రోజు కారోజు మారుతుంటాయి. అంతర్జాతీయ పరిస్తుతులకు అనుగుణంగా గోల్డ్ రేట్లలో మార్పులు సంభవిస్తుంటాయి.;
గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1735 డాలర్లు
24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.45,300
22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.44,300
దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.70,500
డాలర్‌తో పోలిస్తే 74.46 వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ
బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 62.71 డాలర్లు