మరి కొద్ది గంటల్లో జనసేన వారాహి యాత్ర ప్రారంభం
వారాహి ప్రచార రథంపై అభివాదం చేస్తూ ముందుకు సాగనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అన్నవరం నుండి జాతీయ రహదారి-16 మీదుగా కత్తిపూడి వరకు దాదాపు 12 కి.మీ మేర కొనసాగనున్న వారాహి యాత్ర
Update: 2023-06-14 09:49 GMT