జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు,హైకోర్టు... ... 🔴LIVE: YS.Viveka Murder Case: CBI విచారణకు MP Avinash Reddy

జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు,హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కామెంట్స్...

సిబిఐ విచారణకు హాజరు కాకపోవడం అవినాష్ రెడ్డి అహంకు నిదర్శనం..

హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఎందుకు సిబిఐ అరెస్ట్ చేయడం లేదు..?

*చిన్న తప్పు చేస్తే చొక్కా పట్టుకొని లాక్కెళ్లే పోలీసులు...అవినాష్ రెడ్డి అంశంలో సిబిఐ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది*

Update: 2023-05-19 07:27 GMT

Linked news