silk smitha: సిల్క్ స్మిత అరుదైన, అందమైన స్నాప్ వైరల్..
silk smitha: సిల్క్ స్మిత తన జీవితాన్ని విషాదకరమైన రీతిలో ముగించి అభిమానులను నిరాశపరిచింది.;
silk smitha: పరిచయం అక్కర్లేని నటి సిల్క్ స్మిత. 80 వ దశకంలో ఇండస్ట్రీకి దొరికిన హాట్ బ్యూటీ. కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలోనే తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంది. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. విషాదంగా ముగిసిన తన జీవిత గాధను డర్టీ పిక్చర్ ద్వారా తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ నటి విద్యాబాలన్.. సిల్క్ స్మిత పాత్రను పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.
ఇప్పుడు, సిల్క్ స్మిత యొక్క చాలా పాత, అరుదైన స్నాప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోటోలో కనిపిస్తున్న స్మిత చాలా చిన్న వయస్సులో ఉంది, చాలా అందంగా ఉంది.
ఈ స్నాప్ వైరల్‌గా మారి నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. సిల్క్ స్మిత తన జీవితాన్ని విషాదకరమైన రీతిలో ముగించి అభిమానులను నిరాశపరిచింది.