Jayaprada : జయప్రద ఇంట్లో విషాదం ...!

Jayaprada : సినీ నటి, బీజేపీ నేత జయప్రద ఇంట్లో విషాదం నెలకొంది.. ఆమె తల్లి నీలవేణి(85) కన్నుమూశారు.;

Update: 2022-02-01 15:24 GMT

Jayaprada : సినీ నటి, బీజేపీ నేత ఇంట్లో విషాదం నెలకొంది.. ఆమె తల్లి నీలవేణి(85) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ రోజు(మంగళవారం) సాయింత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయుం తెలియగానే ఢిల్లీలో నివసిస్తున్న నటి జయప్రద హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరినట్లగా తెలుస్తోంది. సినీ ప్రముఖులు జయప్రద తల్లి మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. 

Tags:    

Similar News