Varalakshmi Sarath kumar : జాగ్రత్తలు పాటించినా కరోనా వచ్చింది : వరలక్ష్మి శరత్ కుమార్
Varalakshmi Sarath kumar : వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడ్డారు;
Varalakshmi Sarath kumar : వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనా బారిన పడినట్లు ఆమె చెప్పారు. తనను ఇటీవల కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. సెటలో ఉన్న నటీమనులు అన్ని సందర్భాల్లో మాస్కులు ధరించలేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ మాస్కులు ధరించాలన్నారు.
గెట్ వెల్ సూన్ వరలక్ష్మి అంటూ నెటిజన్లు ఆమెకు కామెంట్స్ పెడుతున్నారు. క్రాక్ సినిమాలో జయమ్మగా విలన్ రోల్ ప్లే చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ''హనుమాన్'', యశోద, శబరి చిత్రల షూటింగ్‌లో బిజీ ఉన్నారు.