ఆకట్టుకునే కథా కథనాలతో 'అర్థమైందా అరుణ్ కుమార్'

Update: 2023-06-22 11:39 GMT

గ్రామీణ ప్రాంతం నుంచి నగరానికి వచ్చిన యువకుడికి కార్పొరేట్ ప్రపంచంలో ఎలాంటి సవాళ్లు ఎదరయ్యాయి అనే కథనంతో 'అర్థమైందా అరుణ్ కుమార్' వెబ్ సీరీస్ తెరకెక్కింది. తొందరలోనే  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 'ప్రతి ఒక ఇంటర్న్ కథ' అనే ట్యాగ్ లైన్ ను జోడించారు దర్శకులు. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వీ మదివాడ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జోనాధన్ ఎడ్వర్డ్ దర్శకత్వం వహిస్తుండగా... ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. జూన్ 30వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.


Tags:    

Similar News