Rajamouli : రాజమౌళి విషయంలో బాలయ్య రాంగ్ స్టెప్

Update: 2025-11-13 06:34 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మూవీ అఖండ 2 తాండవం. ఫస్ట్ పార్ట్ అఖండ కు సీక్వెల్ గా రూపొందుతోంది మూవీ. ఆగస్ట్ 5న విడుదలై కాబోతోన్న మూవీ. దీంతో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది మూవీ టీమ్. ఈ ప్రమోషన్స్ ఈ నెల 14న స్టార్ట్ చేస్తోంది. ఈ మేరకు మూవీ నుంచి ఓ పాట విడుదల చేస్తున్నారు. అఖండ 2 ప్యాన్ ఇండియన్ మూవీగా విడుదల చేయబోతున్నారు మేకర్స్. అందుకోసం ఈ మూవీ పాటను ముంబైలో చేయబోతున్నారు.

అఖండ 2 కోసం పివిఆర్ జుహూ బీచ్ లో ముంబైలో పాటను విడదల చేయాలనుకున్నారు. టైమ్ కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఫిక్స్ చేశారు. బాలకృష్ణతో పాటు బోయపాటి శ్రీనుతో పాటు మెయిన్ టీమ్ ను ఈ ప్రోగ్రామ్ కు ఇన్వైట్ చేశారు. అయితే ఇదే బాలయ్య చేసిన మిస్టేక్ గా చెబుతున్నారు.

ఈ పాటను విడుదల చేసే టైమ్ కు నెక్ట్స్ డే నే రాజమౌళి, మహేష్ బాబు నుంచి ఓ అప్డేట్ కూడా రావడం తెలిసిందే. రాజమౌళి నుంచి అప్డేట్ అంటే ఎంత పెద్ద విషయమో అందరికీ తెలుసు. దేశ, విదేశాల నుంచి కూడా ఈ మూవీ గురించి ఆరాలు తీస్తున్నారు. మూవీ వీడియో గురించి తెలుసుకుంటారు. బట్ బాలయ్య మూవీ విషయంలో మాత్రం ఇది పట్టించుకోవడం లేదు. బాలయ్య మూవీ నుంచి ప్యాన్ ఇండియా పాట వస్తున్న వ్యవహారం కూడా పెద్దగా తెలియదు. మహేష్ బాబు మూవీ వీడియో గురించి బాలయ్య పాట గురించి పట్టించుకోవడం మాత్రం తెలియడం లేదు. ఈ విషయంలో వీళ్లు రాజమౌళి మూవీ టైమ్ కు చాలాముందుగా లేదంటే కాస్త ఆలస్యంగా పట్టించుకునే ఉంటే బావుండేది అనేది మాత్రం చాలామందికి తెలిసిన విషయమో మాత్రం. అయినా బాలయ్య రూటు సెపరేట్ కాబట్టి ఈ పాట ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోవడం లేదన్నమాట.

Tags:    

Similar News