Telugu Film Chamber : ఆయనే తెలుగు ఫిలిం చాంబర్ నూతన అధ్యక్షులు
Telugu Film Chamber : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా బసిరెడ్డి ఎన్నికయ్యారు;
Telugu Film Chamber : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా బసిరెడ్డి ఎన్నికయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరిగింది. అధ్యక్ష పదవి కోసం కొల్లి రామకృష్ణ, బసిరెడ్డి పోటీ పడ్డారు. కొల్లి రామకృష్మ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు.
50 మంది ఈసీ సభ్యుల్లో 48 మందికి ఓటుహక్కు ఉంది. ఇందులో 42 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొల్లి రామకృష్ణకు 20 ఓట్లు రాగా... బసిరెడ్డికి 22 ఓట్లు వచ్చాయి. దీంతో 2 ఓట్ల మెజార్టీతో బసిరెడ్డి విజయం సాధించారు.