Swathimutyam : సింగిల్స్‌కి సెటైర్.. స్వాతిముత్యం ట్రైలర్ అదిరింది..
Swathimutyam : స్వాతిముత్యం ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథ ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఫీల్ పెంచారు మేకర్స్;
Swathimutyam : స్వాతిముత్యం ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథ ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఫీల్ పెంచారు మేకర్స్. వర్ష బొల్లమ్మ, బెల్లంకొండ గణేష్ జోడీగా నటించిన చిత్రం 'స్వాతిముత్యం'. ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. దసరా పండగ సందర్భంగా థియేటర్లో విడుదల కానుంది. ఇందులో అప్పటి స్వాతిముత్యం కమల్‌హాసన్ క్యారెక్టర్ తరహాలోనే బెల్లంకొండ గణేష్ నటిస్తారు.
వర్ష బొల్లమ్నకు లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటాడు, కానీ ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడు హీరోయిన్... 'సింగిల్‌గా ఎందుకు ఉండిపోయారో అర్ధమైంది' అంటుంది. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉండడంతో మంచి హిట్ కొట్టొచ్చంటున్నారు క్రిటిక్స్.