Vijay Deverakonda : విజయ్ దేవరకొండతో భాగ్యశ్రీ బోర్సే

Update: 2024-12-31 11:30 GMT

టాలీవుడ్ లో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. తాను చేసిన ఫస్ట్ మూవీ ఇంకా విడుదల అవకముందే మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ భామకు క్రేజీ ఆఫర్ వచ్చిందట. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందట. వీడీ 12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీని గౌతమ్ తిన్నమని రూపొందిస్తున్నాడు. ప్ర స్తుతం ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇంకొన్ని సినిమాలకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News