Celebrites Flag Hoisting : సెలబ్రెటీల జెండా వందనం..
Celebrities Flag Hoisting : స్వాతంత్య్ర దినోత్స సందర్భంగా సెలబ్రెటీలంతా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు.;
Celebrities Flag Hoisting : స్వాతంత్య్ర దినోత్స సందర్భంగా సెలబ్రెటీలంతా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ప్రముఖ తారలందరూ తమ ఇంటి ఆవరణలో జండా వందనం చేశారు.
జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశిన పవర్‌స్టార్ పవన్ కళ్యాన్
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జాతీయ జండాను ఆవిష్కరించిన మెగాస్టార్
కుటుంబంతో కలిసి జండావందనం చేసిన యష్ బాస్
కలిసి జాతీయ జండాను ఎగరేసిన విరాట్ కోహ్లీ అనుష్క
ఫ్యామిలీతో కలిసి జండా ఎగరేసిన బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్
ఇంటి ఆవరణలో జాతీయ జండాను ఆశిష్కరించిన మాలీవుడ్ మెగా స్టార్ మోహన్ లాల్
ఇంటి టెర్రస్ వద్ద జండాను ఆవిష్కరించిన ఆమిర్ ఖాన్
ఇంటి ఆవరణలో జాతీయ జండాను ఎగరేసిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి
ఇండియన్ నేవీ అధికారులతో కలిసి జండాను ఎగరేసిన సల్మాన్ ఖాన్
మనవడితో కలిసి జండా వందనం చేసిన భారత కుబేరుడు ముఖేష్ అంబానీ