Dasari Arun : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కి దాసరి అరుణ్ కుమార్
Dasari Arun : ర్యాష్ డ్రైవింగ్ చేశారన్న ఆరోపణలపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కి వచ్చారు దాసరి కుమారుడు దాసరి అరుణ్ కుమార్.;
Dasari Arun : ర్యాష్ డ్రైవింగ్ చేశారన్న ఆరోపణలపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కి వచ్చారు దాసరి కుమారుడు దాసరి అరుణ్ కుమార్. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో సయ్యద్ నగర్‌లో ర్యాష్ డ్రైవింగ్ చేసి రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టారంటూ దాసరి అరుణ్‌పై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దాసరి అరుణ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.