Ram Gopal Varma : నేను త్వరగా చనిపోవాలి : ఆర్జీవి
Ram Gopal Varma : అర్జీవి అంటేనే వెరైటీ.. నలుగురుకి నచ్చింది తనకి నచ్చలేదని చెప్పే రకం.. పండగలకి శుభాకాంక్షలు చెప్పడం ఆయనకే అసలు నచ్చదు.;
Ram Gopal Varma : అర్జీవి అంటేనే వెరైటీ.. నలుగురుకి నచ్చింది తనకి నచ్చలేదని చెప్పే రకం.. పండగలకి శుభాకాంక్షలు చెప్పడం ఆయనకే అసలు నచ్చదు. కానీ సంక్రాంతికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు అర్జీవీ. " మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి, అమ్మాయిలకి అందమైన అబ్బాయిలు, అబ్బాయిలకి అందమైన అమ్మాయిలు దొరకాలి. భర్తలను భార్యలు వేధించకూడదు. చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్ కావాలి. ఏపీ ప్రభుత్వం టికెట్లు పెంచాలి. నన్ను ద్వేషించే వారి కోసం నేను త్వరగా చావాలి. సంక్రాంతి శుభాకాంక్షలు" అని వర్మ ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Happy Sankranthri to all my haters and may god grant ur wish that I will die asap 😎😎😎💐💐💐
— Ram Gopal Varma (@RGVzoomin) January 14, 2022