మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటిని విచారించిన ఈడీ
Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారించింది.;
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారించింది. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. సుమారు 5గంటలకు పైగా ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసుతో పాటు, ఈసీతో సంబంధం ఉన్న లంచం కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసు విషయమై సోమవారం ఫెర్నాండెజ్ విచారించిన ఈడీ. అనంతరం ఈ విషయాన్ని ఈడీ ట్వీటర్ ద్వారా వెల్లడించింది