Mahesh _ Trivikram : గ్రాండ్‌గా మొదలైన మహేష్, త్రివిక్రమ్ మూవీ.. !
Mahesh _ Trivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.;
Mahesh _Trivikram : అతడు, ఖలేజా సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా గ్రాండ్ గా ఈ రోజు రామానాయుడు స్టూడియోలో మొదలైంది. ముహుర్తపు షాట్ సన్నివేశాన్ని తెరకెక్కించారు. హారిక హాసిని బ్యానర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. కాగా ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
All Set For The Launch Of #SSMB28 at Ramanaidu Studios 🤟🥁#SSMB28FirstClap
— Srikanth Dhfm (@Srikanth0713) February 3, 2022
Mahesh Babu pic.twitter.com/ukX1K7Eryy