Param Sundari : పరమ్ సుందరికి మస్త్ బజ్!

Update: 2025-08-15 10:30 GMT

దక్షిణాది అమ్మాయి.. ఉత్తరాది అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమే పరమ్ సుందరి. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీకపూర్ నటిస్తోంది. దక్షిణాది అటాచ్ మెంట్ ఉన్న ఈ అమ్మడు కేరళ సం ప్రదాయ దస్తుల్లో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన పరదేశీయా, రెయిన్ సాంగ్ ఒక బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా వదిలిన ట్రైలర్ ఇంటెన్స్ క్రియేట్ చేస్తోంది. కేరళ అందమైన ప్రాంతాలను కలర్ ఫుల్ గా కాప్చర్ చేసి అబ్బాయి కేరళ కుట్టీ మధ్య ప్రేమ కథకు ఫన్నీని సుందరి గా చూపించబోతున్నాడు దస్వీ ఫేం పరమ్ సచ్ దేవ్ సిద్ధార్థ్ మల్హోత్రా, తేక దామోదర్ పిళ్లైగా జాన్వీ కనిపించబోతు న్నారు. ఇది చెన్నె ఎక్స్ ప్రెస్ కి రెప్లికాలా ఉందన్న కామెంట్స్ వినిపించాయి. ట్రైలర్ మరింత స్ట్రాంగ్ చేసిన ట్లయ్యింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఈ నెల 29న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇప్పటి కే లవ్ స్టోరీలు లేక మొహం వాసిపోయి ఉన్న నార్త్ బెల్ట్లో ఈ సినిమా కు హిట్ అయ్యే లక్ష ణాలు పుష్కలంగా ఉన్నాయి. సౌత్ లో టాప్ హీరోలెవరో జాన్వీతో ఇమిటేట్ దర్శకుడు చేయించడం బాగుంది. పరమ్ సుందరి జాన్వీ పాపకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News